ETV Bharat / state

రోడ్డుపై కూలిన వృక్షం.. నిలబడి తీయించిన మేయర్

హైదరాబాద్​ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లో రోడ్డుపై పెద్ద వృక్షం విరిగిపడింది. సమాచారం అందుకున్న నగర మేయర్‌ బొంతు రామ్మోహన్ నేరుగా ఘటనా స్థలికి చేరుకుని డీఆర్​ఎఫ్​ బృందంతో ఆ వృక్షాన్ని తొలగింపజేశారు.

GHMC MAYOR BONTHU RAMMOHAN Monitoring in hyderabad rains
విరిగిపడిన వృక్షాన్ని తొలగించిన డీఆర్​ఎఫ్​ బృందం..
author img

By

Published : Jun 11, 2020, 8:56 AM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దయింది. నగరంలో కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ వర్షానికి బంజారాహిల్స్​ రోడ్​నంబర్​ 45లో రోడ్డుపై పెద్ద వృక్షం విరిగిపడింది. సమాచారం తెలుసుకున్న నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ డీఆర్​ఎఫ్​ బృందాన్ని పిలిపించి దగ్గరుండి ఆ చెట్టుని తొలగింపజేశారు.

ఇదీ చూడండి: 7.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.