జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాలపై సలహాలు, అభ్యంతరాలు ఈనెల 17 వరకు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వాటి ఆధారంగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఈనెల 21న ప్రకటించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఇవీ చూడండి: బాణసంచా నిషేధించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం