ఇవీ చూడండి:తలసాని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: కేంద్రమంత్రి గోయల్
నోవార్టిస్ సీఈవోకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు - Novartis CEO latest news
హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగుతున్న బయో ఆసియా రెండో రోజు సదస్సుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. నోవార్టిస్ సీఈవో వ్యాస్ నరసింహన్‌కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పీయూష్ గోయల్, కేటీఆర్‌లు ప్రదానం చేశారు.
నోవార్టిస్ సీఈవోకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు