ETV Bharat / state

ట్యాంక్​బండ్​పై గణేశ్​ల నిమజ్జనం ప్రారంభం.. - హైదరాబాద్

నగరంలో వినాయక సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. గణపతిని ప్రతిష్ఠించి మూడు రోజులు పూర్తయ్యాయి.   ఈ సందర్భంగా ట్యాంక్​బండ్​పై విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు.

ట్యాంక్​బండ్​పై గణేశ్​ల నిమజ్జనం ప్రారంభం..
author img

By

Published : Sep 5, 2019, 7:51 AM IST

Updated : Sep 5, 2019, 9:58 AM IST

హైదరాబాద్ నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. గణపతిని ప్రతిష్ఠించి మూడు రోజులు పూర్తైన సందర్భంగా ట్యాంక్​బండ్​పై రకరకాల విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేశారు. వినాయకులతో నగరంలో ప్రతి వీధి కొత్త శోభను సంతరించుకుంది. మరోవైపు ఇళ్లలో ప్రతిష్ఠించిన వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఈ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను జీహెచ్ఎంసీ యుద్ధప్రాతిపాదికగా ఏర్పాటు చేసింది.

ట్యాంక్​బండ్​పై గణేశ్​ల నిమజ్జనం ప్రారంభం..

ఇదీ చూడండి : యాదాద్రి రహదారి విస్తరణ జరిగేనా...?

Intro:మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారుBody:వాణిజ్య పన్ను విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ ,, రిటైలర్స్, ఆందోళన బాట పట్టారు....మొబైల్ అమ్మకాలపై కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ వ్యాట్ పునః సమీక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్లో శాంతి యుతంగా ధర్నా నిర్వహించారు.... రాష్ట్ర మొబైల్ డిస్ట్రిబ్యూటీర్స్ అసోసియషన్, తెలుగు సెల్యులార్ అసోసియేషన్ ,, ట్విన్ సిటీ మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.... మూడు సంస్థల ప్రతినిధులు చైతన్య దేవ్ సింగ్, వెంకట భాను, మాజిద్ బిన్ ఆబిద్ తదితర ప్రతినిధులు లు వాణిజ్య పన్నుల శాఖ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు....
గత రెండు సంవత్సరాలుగా వాణిజ్య పన్నులు మరింత అత్యధికంగా పెంచారని వారు ఆరోపించారు r......అలాగే రిటర్న్స్ కూడా దాఖలు చేయాడం జరిగింది. డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి ఆక్షేపనులు లేకుండా వాటిని ఆమోదించింది. గత కొంతకాలంగా వాటిని తిరిగి తోడి పునః సమీక్ష కోసం నోటీసులు జారీచేసి అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది. దీనిని పునః సమీక్షించుకుని ఆ నోటీసులను వినుకకు తీసుకొనేలాగా ప్రభుత్వం కల్పించుకొని డిపార్ట్మెంట్ ని ఆజ్ఞాపించేందుకు, ప్రభుత్వ ద్రష్టికి ఈ సమస్యను తీసుకొని వెళ్లేందుకు తాము ఈ నిరసనను తెలుపుతున్నామని అసోసియషన్ సభ్యులు చైతన్య దేవ్ సింగ్, వెంకట భాను, మాజిద్ బిన్ ఆబిద్ తెలిపారు ఈ విషయంపై అనేక మార్లు వినతి పాత్రలను కూడా సమర్పించామని అయినా ఫలితం లేదని వారు వాపోయారు...Conclusion:రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొబైల్ అమ్మకాలను 5% విధించారని ప్రస్తుతం తెలంగాణలో 15 శాతానికి పెంచి వసూలు చేస్తున్నారని ఈ విధానానికి స్వస్తి పలకాలని మొబైల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రభుత్వానికి విన్నవించారు
Last Updated : Sep 5, 2019, 9:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.