- రంగారెడ్డిలోని చేవెళ్లలో వేలంలో భారీ ధర పలికిన గణపతి లడ్డూప్రసాదం
- లడ్డూను రూ.22.11 లక్షలకు దక్కించుకున్న కె.తిరుపతి రెడ్డి& గ్రూప్
LIVE UPDATES : హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న వినాయకుల నిమజ్జనం - హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం 2023
Published : Sep 28, 2023, 6:43 AM IST
|Updated : Sep 28, 2023, 9:22 PM IST
21:21 September 28
20:01 September 28
- హుస్సేన్‌సాగర్‌లో కొనసాగుతున్న వినాయకుల నిమజ్జనం
- గణనాథుల నిమజ్జనంతో కోలాహలంగా హుస్సేన్‌సాగర్ పరిసరాలు
- నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణనాథులు
- భక్తులతో కిటకిటలాడుతున్న ట్యాంక్‌బండ్ పరిసరాలు
- రేపు ఉదయం వరకు కొనసాగనున్న గణేశ్ నిమజ్జనాలు
- నిమజ్జనోత్సవం చూసేందుకు భారీగా తరలివస్తున్న భక్తులు
- మధ్యాహ్నానికి పూర్తయిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
- మధ్యాహ్నానికి పూర్తయిన బాలాపూర్ గణపతి నిమజ్జనం
- హైదరాబాద్: సరూర్‌నగర్ మినీట్యాంక్ బండ్‌లో గణపతుల నిమజ్జనం
- సరూర్‌నగర్ చెరువులో నిమజ్జనానికి భారీగా తరలివస్తున్న విగ్రహాలు
17:06 September 28
- హైదరాబాద్: గంగమ్మ ఒడిలోకి చేరిన బాలాపూర్ గణపతి
- ట్యాంక్‌బండ్‌పై 13 నంబర్ క్రేన్ వద్ద బాలాపూర్ గణేశ్ నిమజ్జనం
16:41 September 28
- హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం
- హుస్సేన్‌సాగర్, పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు
- సరూర్‌నగర్ మిని ట్యాంక్‌బండ్, పరిసర ప్రాంతాల్లో వర్షం
16:24 September 28
- హైదరాబాద్‌లోని గణేశ్ శోభాయాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి
- చార్మినార్ వద్ద వినాయక శోభాయాత్రలో పాల్గొన్న సాధ్వి నిరంజన్ జ్యోతి
- గణనాథులపై పూలు చల్లి భక్తులను ఉత్సాహపరిచిన సాధ్వి నిరంజన్ జ్యోతి
15:10 September 28
- ఎంజే మార్కెట్ చేరుకున్న బాలాపూర్ గణనాథుడు
14:42 September 28
- చార్మినార్ చేరుకున్న బాలాపూర్ గణనాథుడు
14:38 September 28
- ఫలక్‌నుమా వద్దకు చేరుకున్న బాలాపూర్ గణనాథుడు
- బాలాపూర్ గణనాథుడి వెంట నిమజ్జనానికి తరలుతున్న పాతబస్తీ వినాయకులు
- హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా గణేశ్ నిమజ్జనాన్ని పరిశీలిస్తున్న మంత్రులు
- ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న తలసాని, మహమూద్ అలీ, డీజీపీ
13:27 September 28
గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాథుడు
- భారీ క్రేన్‌తో హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

13:12 September 28
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణనాథుడు
- భారీ క్రేన్‌తో హుస్సేనసాగర్‌లో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

12:19 September 28
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
- హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన మేయర్ విజయలక్ష్మి
- హుస్సేన్‌సాగర్‌లో బోట్‌లో తిరిగి ఏర్పాట్లు, క్రేన్లను పరిశీలించిన మంత్రి మేయర్
- హుస్సేన్‌సాగర్‌లో బోట్ నడుపుకుంటూ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని
11:51 September 28
చార్మినార్‌కు చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లు పరిశీలిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
11:51 September 28
పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి
- హైదరాబాద్‌లోని గణేష్ నిమజ్జనానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కేంద్రమంత్రి
- పలుచోట్ల గణేష్ నిమర్జనం శోభ యాత్రలో పాల్గొననున్న కేంద్రమంత్రి
11:45 September 28
- ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
కాసేపట్లో నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరుకోనున్న మహాగణపతి
11:20 September 28
మహబూబాబాద్‌లో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
- వినాయక నిమజ్జనంలో విద్యుదాఘాతంతో యువకుడు మహేష్ మృతి
10:38 September 28
రూ.27లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- బాలాపూర్ లడ్డూను వేలంలో గెలుచుకున్న దాసరి దయానందరెడ్డి
- పోటాపోటీగా సాగుతున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట
- రూ.1,116తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట
- బాలాపూర్: సీఎం కేసీఆర్ తరపున వేలంలో పాల్గొన్న ప్రతినిధి
- గతేడాది లడ్డూ ధరను అధిగమించి సాగుతున్న వేలంపాట
10:12 September 28
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాట్లు
- క్రేన్ల వైపు నుంచి జనాల్ని పంపించి వేస్తున్న పోలీసులు
- క్రేన్ వైపు ఇతర వాహనాలు, ప్రజలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు
10:12 September 28
బాలాపూర్ గ్రామ బొడ్రాయి వద్దకు చేరుకున్న గణేశుడి ఊరేగింపు
- బాలాపూర్ గణేశుడి ఊరేగింపులో పాల్గొన్న మంత్రి సబిత
- బాలాపూర్ లడ్డూ వేలం పాటకు హాజరైన తీగల కృష్ణారెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ అనితారెడ్డి
09:45 September 28
- హైదరాబాద్: బండ్లగూడలో రూ.1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ
- కీర్తి రిచ్మండ్ విల్లాలో రికార్డు స్థాయిలో పలికిన వినాయకుడి లడ్డూ
- హైదరాబాద్: కీర్తి రిచ్మండ్ విల్లాలో రూ.1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ
07:31 September 28
- సెన్సేషన్ థియేటర్ పరిసరాలకు చేరుకున్న ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
07:29 September 28
బాలాపూర్ లడ్డూ విజేత, నైవేద్య ప్రదాతకు భారత్ వరల్డ్ రికార్డులో చోటు
- బాలాపూర్ గణేశుడిని సతీసమేతంగా దర్శించుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి
- గతేడాది లడ్డూ విజేత వంగేటి లక్ష్మారెడ్డికి భారత్ వరల్డ్ రికార్డులో చోటు
- లడ్డూ తయారీదారు ఉమా మహేశ్వరరావుకు భారత్ వరల్డ్ రికార్డులో చోటు
07:08 September 28
నగరంలో గణేశ్ నిమజ్జనం కోసం మెట్రో రైల్ ప్రత్యేక ఏర్పాట్లు
- ఇవాళ అర్ధరాత్రి 2 గంటల వరకు రైళ్లు నడపనున్న మెట్రో
- చివరి స్టేషన్లలో అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరనున్న చివరి రైలు
- రాత్రి 2 గంటలకు చివరి స్టేషన్లు చేరుకోనున్న మెట్రో రైళ్లు
- అవసరాన్ని బట్టి అదనపు రైళ్లు నడపనున్న హైదరాబాద్ మెట్రో
- డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు
- అర్ధరాత్రి వరకు సర్వీసుల దృష్ట్యా మెట్రో స్టేషన్లలో భద్రత పెంపు
- ఖైరతాబాద్, లక్డీకపూల్ స్టేషన్లలో అదనపు పోలీసుల మోహరింపు
- ఖైరతాబాద్, లక్డీకపూల్ స్టేషన్లలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది పెంపు
- డీఎస్పీ ర్యాంకు అధికారులచే భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
- ఈనెల 29న యథాతథంగా ఉదయం 6 నుంచి మెట్రో సర్వీసులు
- ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మెట్రోరైల్ ఎండీ విజ్ఞప్తి
07:07 September 28
నేడు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట
- 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య పోటాపోటీగా వేలంపాట
- బాలాపూర్ ముఖ్యకూడలిలోని బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాట
- గంటన్నరపాటు రసవత్తరంగా సాగనున్న లడ్డూ వేలం పాట
- వేలంపాట ద్వారా వచ్చే నగదును గ్రామాభివృద్ధి కోసం ఖర్చు
- బాలాపూర్: ఇప్పటి వరకు రూ.1.49 కోట్లు ఖర్చు చేసిన గణేశ్ ఉత్సవ సమితి
- గతేడాది రికార్డు స్థాయిలో రూ.24.60 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ
- గతేడాది లడ్డూను దక్కించుకున్న స్థానికుడు వంగేటి లక్ష్మారెడ్డి
- ఈ ఏడాది రూ. 25 లక్షలు దాటవచ్చని భావిస్తున్న ఉత్సవ సమితి
- 2021లో రూ.18.90 లక్షలు పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ
- 1994 నుంచి బాలాపూర్‌లో కొనసాగుతున్న గణేశ్ లడ్డూ వేలంపాట
- రూ.450 తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ తొలివేలంపాట
- 2016లో రూ.14.65 లక్షలు, 2017లో రూ.15.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
- ఉదయం 6 గంటలకు గ్రామంలో బాలాపూర్ గణేశుడి ఊరేగింపు
- ఉదయం 8.30 గంటలకు పూర్తికానున్న బాలాపూర్ గణేశుడి గ్రామ ఊరేగింపు
- ఉదయం 9.30 గంటలకు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ప్రారంభం
- గంటన్నరపాటు ఆసక్తికరంగా సాగనున్న లడ్డూ వేలంపాట
- ఉదయం 10.30 గంటలకు వినాయక సాగరానికి బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర
07:07 September 28
జీహెచ్‌ఎంసీ పరిధిలో 90వేలకు పైగా విగ్రహాల నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు
- హుస్సేన్‌సాగర్‌లోనే 30 వేలకు పైగా నిమజ్జనం చేయనున్నట్లు తెలిపిన అధికారులు
- ట్యాంక్‌బండ్‌పై 14, ఎన్‌టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 10 క్రేన్లు సిద్ధం
- హుస్సేన్‌సాగర్‌తో పాటు 33 చెరువులు, 72 కొలనులు ఏర్పాటు
- ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేలా 10 వేల మంది సిబ్బంది ఏర్పాటు
- మూడు కమిషనరేట్ల పరిధిలో 40 వేల మంది పోలీసులతో బందోబస్తు
- నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షించడానికి కమాండ్ కంట్రోల్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
- భారీ తెరపై ఏక కాలంలో 150కి పైగా సీసీటీవీ కెమెరాలు పరిశీలన
- శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు
- హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలు
07:07 September 28
బాలాపూర్ గణేశుడిని సతీసమేతంగా దర్శించుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి
- బాలాపూర్ లడ్డూ విజేత, నైవేద్య ప్రదాతకు భారత్ వరల్డ్ రికార్డులో చోటు

06:40 September 28
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం
- ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం
- మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
06:31 September 28
Ganesh Nimajjanam 2023 : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
- హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం
- హుస్సేన్‌సాగర్‌లో లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు ఏర్పాట్లు
- విఘ్నేశ్వరుని శోభాయాత్ర కోసం పోలీసులు పటిష్ఠ బందోబస్తు
- హైదరాబాద్: సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు
- హైదరాబాద్: 100చోట్ల నిమజ్జనానికి నీటికొలనులు సిద్ధం చేసిన అధికారులు