గణనాథుల నిమజ్జనాలతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ట్రాఫిక్‌కు అంతరాయ కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గణపతి బొప్పా మోరియా అంటూ... ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
అందంగా అలంకరించిన వాహనాల్లో శోభాయమానంగా వినాయకులను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి... భక్తులు తీసుకొస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద విగ్రహాలతో భారీ ఊరేగింపుతో వచ్చేవారు. ఈసారి కొవిడ్ నేపథ్యంలో చిన్న చిన్న విగ్రహాలను... అందంగా ముస్తాబు చేసి నిమజ్జనానికి తీసుకొస్తున్నారు.
ఇదీ చదవండి- హద్దు మీరిన చైనా- గట్టిగా బదులిచ్చిన భారత్