ETV Bharat / state

భాగ్యనగరంలో జోరుగా శోభాయాత్రలు... - ganesh

మహానగరంలో గణేశ్ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. నగరం నలుమూల నుంచి గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అంత ఉత్సహంగా ఈ వేడుకలో పాల్గొంటున్నారు.

ganesh immersion
author img

By

Published : Sep 12, 2019, 1:38 PM IST

భాగ్యనగరంలో భలే జోరుగా సాగుతున్న గణేశ్​ శోభాయాత్ర

హైదరాబాద్​ నగరంలో ఎక్కడ చూసినా గణపతి బొప్పా మోరియా....జై బోలో గణేశ్​ మహారాజ్​కి జై అనే నినాదాలు దద్దరిళ్లుతున్నాయి. మహానగరంలో ప్రతిఏటా గణేశ్​ నిమజ్జనం ఒక పండుగలా జరుగుతోంది. ఏ రోడ్డు చూసినా వినాయకుల శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ గణనాథులను గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. ప్రధానంగా హుస్సేన్​ సాగర్​, సరూర్​నగర్​ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహానగరంలో దాదాపు ఇవాళ 40 వేల ప్రతిమలను నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్​ గణనాథునిని నిమజ్జనం చేయటం కోసం అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ శోభాయాత్రలు దాదాపు రేపు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి.

ఇవీ చూడండి:గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.