సికింద్రాబాద్ చిలుకలగూడ, సీతాఫల్మండి, బన్సీలాల్ పేట్ ప్రాంతాల్లోని గణనాథులు నిమజ్జనం కోసం సాగర్తీరాలకు తరలాయి. ఐదు రోజులుగా విశిష్ట పూజలందుకున్న బొజ్జ గణపయ్య శోభాయాత్ర ఊరేగింపు.. ఘనంగా జరిగింది. చిలుకలగూడలోని ఓ గణేశ్ ఎదుట మహారాష్ట్ర మేళ వాయిద్యకారులు తమ ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు. చిన్న, పెద్దలు చిందులేస్తూ...సందడి చేశారు.
నిమజ్జనానికి సాగర్ వైపు బయలుదేరిన గణనాథులు - vinyaka
సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చిన్న,పెద్దలు శోభాయాత్ర ఊరేగింపులో చిందులేస్తూ... సందడి చేశారు.
నిమజ్జనానికి సాగర్ వైపు బయలుదేరిన గణనాథులు