Telangana Omicron Cases: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇవాళ మరో నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించగా.. భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో వేరియంట్‌ను నిర్ధారించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒకరిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించగా... నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురి విదేశీ ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ముగ్గురి శాంపిల్స్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు.
ఇవీ చూడండి:
- Omicron cases in Telangana: ఒమిక్రాన్ ఎఫెక్ట్... పారామౌంట్ కాలనీలో కరోనా ఆంక్షలు
- 'ఒమిక్రాన్ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'
- Omicron cases in telangana: రాష్ట్రంలోకి ఒమిక్రాన్ ఎంట్రీ.. హైదరాబాద్‌లో 2 కేసులు నమోదు
- 'జనవరి మధ్య నాటికి 'ఒమిక్రాన్'తో పెను విధ్వంసం!'
- Omicron symptoms: ''ఒమిక్రాన్' బాధితుల్లో రాత్రిళ్లు విపరీతమైన చెమట'