నిజామాబాద్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఆమె డ్రైవర్‌కు కరోనా పాజిటివ్ రావడం వల్ల కుటుంబ సభ్యులతో సహా హోం క్వారంటైన్లో ఉంటున్నారు. కవిత ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?