ETV Bharat / state

భూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం - తెలంగాణ తాజా వార్తలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్​ సతీమణి జమున, కుమారుడు నితిన్​ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జమున హేచరీస్​ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వే చేసి బోర్డులు పెట్టారని పేర్కొన్నారు.

telangana high court
jamuna hatcheries land issue
author img

By

Published : May 4, 2021, 10:24 AM IST

జమున హేచరీస్​ భూముల్లో చట్టవిరుద్ధంగా సర్వేలు చేసి బోర్డులు పెట్టారని మాజీ మంత్రి ఈటల సతీమణి, కుమారుడు నితిన్​ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెందిన భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు.

తమపై బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ, విజిలెన్స్ డీజీ, మెదక్‌ కలెక్టర్‌ను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఇదీ చూడండి: రెండు రోజుల్లో సమగ్ర నివేదిక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.