Thota Chandrasekhar Latest News : ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటుగా మరికొందరు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2019 ఆంధ్రప్రదేశ్ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్.. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన ప్రజా రాజ్యం పార్టీ, వైసీపీ పార్టీలో కూడా క్రీయాశీలకంగా వ్యవహరించారు.
బీఆర్‌ఎస్‌లో చేరనున్న ఏపీ మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ - బీఆర్ఎస్లోకి పార్థసారథి
17:10 January 01
బీఆర్‌ఎస్‌లో చేరనున్న ఏపీ మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్