శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద - latest news of srisailam project
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పది గేట్లు ఎత్తి 5.46 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 6.4 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. పది గేట్లు ఎత్తి 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా మరో 68 వేల క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 884.4 అడుగులుగా ఉంది.
Intro:Body:Conclusion: