వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను అధికారులు తిరిగి స్వదేశానికి తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగా అబుదాబి నుంచి ఎయిర్ ఇండియా విమానంలో తెలంగాణకు చెందిన 170 మంది ప్రయాణికులను శంషాబాద్ తీసుకువచ్చారు. వీరందరికి విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహించి... క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఇవీ చూడండి: విషం చిమ్ముతున్న మూసీ..ఐదుచోట్ల ప్రాణావాయువు సున్నా..