ఆంధ్రప్రదేశ్ విశాఖ అగనంపూడి పారిశ్రామిక పార్క్ లోని వంట నూనెల కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం యూనిట్ దహనమవుతోంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
ఏపీలోని విశాఖలో భారీ అగ్నిప్రమాదం - fire accident in visakapatnam news
ఏపీలోని విశాఖలో అగ్నిప్రమాదం జరిగింది. అగనంపూడి పారిశ్రామిక పార్క్‌లోని వంట నూనెల కంపెనీలో మంటలు చెలరేగాయి.
ఏపీలోని విశాఖలో భారీ అగ్నిప్రమాదం