ETV Bharat / state

సనత్​నగర్​లోని అగ్రోమెక్​ స్టీల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం - sanathnagar

సనత్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇండస్ట్రీయల్ ఏరియాలోని అగ్రోమెక్​ స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్లాస్టిక్​ సామాను దగ్దమైంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడం వల్ల భారీ ముప్పు తప్పింది.

​ స్టీల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
author img

By

Published : Jun 28, 2019, 8:28 PM IST

హైదరాబాద్​ సనత్​నగర్​ ఠాణా పరిధిలోని అగ్రోమెక్​ స్టీల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున అగ్ని కీలలు ఎగిసి పడడం వల్ల స్థానికులు, కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్​ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ప్లాస్టిక్​ సామాను దగ్దమైంది. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

అగ్రోమెక్​ స్టీల్​ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: సమస్య ఏదైనా... పోలీస్​స్టేషన్ వెళ్లాల్సిన పని లేదు

Intro:Hyd_TG_49_28_fire_accident_at_sanathnagar_AB_TS10021
raghu_sanathnagat

సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియా లో అగ్ర మార్క్ స్టీల్ ఫ్యాక్టరీ నందు శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది
ఈ అగ్నిప్రమాదంలో అగ్ర మార్కు స్టీల్ ఫ్యాక్టరీ కి చెందిన స్టీలు సామాను అదేవిధంగా ప్లాస్టిక్ సామాను కాలిపోవడంతో కొంత మేర ఆస్తినష్టం జరిగింది

Body:స్టీల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో హుటాహుటిన రెండు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు
అయితే అగ్ర మార్క్ స్టీల్ ఫ్యాక్టరీ నందు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అదేవిధంగా స్థానిక ప్రజలు భయాందోళనకు గురికావడం జరిగింది
సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు త్వరితగతిన మంటలను అదుపులోకి తీసుకు రావడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు

Conclusion:ఈ సందర్భంగా ఫైర్ ఆఫీసర్ ప్రదీప్కుమార్ మాట్లాడుతూ స్టీల్ ఫ్యాక్టరీ నందు స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని అయితే ప్రాణ నష్టం ఏమీ లేదని సకాలంలో తమ ఫైర్ సిబ్బంది చేరుకోవడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారి ప్రదీప్ పేర్కొన్నారు
అయితే ఆస్తి నష్టం ఎంత జరిగిందనే దానిపై నిజ నిర్ధారణ చేసుకొని తెలుపుతామని అధికారి పేర్కొన్నారు
bite.. ఫైర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.