హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులోని డా సెలూన్లో మంటలు చెలరేగడం వల్ల అందులో ఉన్న సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి శకటాలతో మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్తోనేప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. అందులో ఎవరు లేకపోవటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇవీ చూడండి: హైదరాబాద్‌లో వర్షం: జూపార్కులో మహిళ మృతి