ETV Bharat / state

రైతు భరోసా రానందుకు అధికారులపై పెట్రోలు

రైతు భరోసా రాలేదనే మనస్తాపంతో ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకులపాడులో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. రైతు భరోసా సభకు హాజరైన రైతు అల్లు జగన్మోహన్‌రావు పెట్రోలు పోసుకున్నాడు. తనకు రైతు భరోసా రానందుకు పంచాయతీ కార్యదర్శే కారణమని ఆరోపించాడు. ఆ వెంటనే అధికారులపై పెట్రోలు చల్లిన జగన్మోహన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

farmer suicide attempt in srikakulam
author img

By

Published : Nov 6, 2019, 9:16 PM IST

రైతు భరోసా రానందుకు అధికారులపై పెట్రోలు

రైతు భరోసా రానందుకు అధికారులపై పెట్రోలు

ఇవి కూడా చదవండి:

నెల రోజులు సెలవు పెట్టిన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం!

Intro:1Body:nptConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.