ETV Bharat / state

నకిలీ పోలీసుల అరెస్ట్​.. 42 తులాల బంగారం స్వాధీనం - fake cops Arrest in hyderabad

రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠా సభ్యులను ఎస్​ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు
author img

By

Published : Sep 24, 2019, 9:11 PM IST

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవే పైన వెళ్తున్న వాహనదారులను హైవే పెట్రోలింగ్ పోలీసులమని చెప్పి బెదిరించే ఐదుగురు ముఠా సభ్యులను ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 42.65 తులాల బంగారు నగలు, 3,51,000 రూపాయల నగదు, 1800 యూఎస్​ఏ డాలర్లు, 2 ద్విచక్ర వాహనాలు, 9 మొబైల్ ఫోన్స్, గుట్కా స్వాధీనం చేసుకున్నామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.

నకిలీ పోలీసుల అరెస్ట్​.. 42 తులాల బంగారం స్వాధీనం

ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.