ETV Bharat / state

'కొడుకును సీఎం చేయడానికే హరీశ్ ​గొంతుకోశారు' - మాజీ ఎంపీ

భాజపాలో చేరడం పట్ల తన అభిమానులంతా హర్షం వ్యక్తం చేశారని మాజీ ఎంపీ వివేక్​ అన్నారు. తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని అందరూ మెచ్చుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​పై వివేక్​ విమర్శలు గుప్పించారు.

మాజీ ఎంపీ వివేక్​ సమావేశం
author img

By

Published : Aug 12, 2019, 5:41 PM IST

ప్రజాస్వామిక తెలంగాణను కల్వకుంట్ల తెలంగాణగా కేసీఆర్​ మార్చేశారని మాజీ ఎంపీ వివేక్​ ఆరోపించారు. భాజపాలో చేరికపై తన నిర్ణయం సరైనదేనని అంతా సమర్ధించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్​ కుటుంబ పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు. కేటీఆర్​ను ముఖ్యమంత్రిని చేయడానికే హరీశ్​రావు గొంతుకోశారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​పై మాజీ ఎంపీ వివేక్​ విమర్శలు
ఇదీ చూడండి: తుగ్లక్​ తరహాలో కేసీఆర్​ పాలన: వివేక్​

Intro:రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఇంజనీర్ల అసోసియేషన్ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో జరిగింది....

Body:ఇంజనీర్లుగా ప్రభుత్వ విధులను నిర్వర్తించడం తో పాటు సమాజానికి తమ వంతు బాధ్యత సేవలు అందించాలని లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది...... హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర ఎస్సీ ఎస్పీ ప్రభుత్వ ఇంజనీర్ ఎలివేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది..... రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలను సాధించి తాము సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే లక్ష్యంగా మన ఆలోచన విధానాల తో ముందుకు సాగాం ఉన్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు మైక్రో స్థాయిలో తమ సేవలను బడుగు బలహీన వర్గాలకు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు వారు పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ గా అనేక విధాలుగా సమాజానికి ప్రభుత్వపరంగా సేవలు అందిస్తూనే సమాజానికి తమ వంతు సేవలు అందించడానికి దిశగా కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు వారు చెప్పారు...

Conclusion:ప్రభుత్వ అధికారులుగా సేవలందిస్తూ సమాజానికి తమ వంతు సహాయ సహకారాలను అందించాలని అసోసియేషన్ తీర్మానించింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.