ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@7PM

author img

By

Published : May 16, 2020, 7:08 PM IST

ఇప్పటికున్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​@7PM
టాప్​టెన్​ న్యూస్​@7PM

ప్యాకేజ్​ 4.0: వృద్ధికి ఊతం, ఉపాధి కల్పనే లక్ష్యం

వృద్ధికి ఊతం, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంతో కరోనా ప్యాకేజ్​ 4.0ను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర భారత్​ అభియాన్​ ఆర్థిక ప్యాకేజీలో..

గొడవ పడిన భార్యాభర్తలను ఒక్కటి చేసిన 'లాక్​డౌన్​ జర్నీ'!

దేశంలో లాక్​డౌన్​ మొదలైన నాటి ఘటన ఇది. ఓ మహిళ తన భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటికొచ్చింది. ఆ తర్వాత..?

బర్త్​డే పార్టీ ఎఫెక్ట్​: ఒక్క అపార్ట్​మెంట్​లో 23 పాజిటివ్​ కేసులు

మాదన్నపేట్​లోని ఓ అపార్ట్​మెంట్​లో 23 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీనికి పుట్టినరోజు వేడుకల వల్లే.. ఇన్ని కేసులు నమోదయ్యాయని అధికారులు భావిస్తున్నారు. మరింత సమాచారం స్థానికుల మాటల్లోనే...

శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

రంగారెడ్డి జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత.. ఈ ఉదయం హిమాయత్ సాగర్ చెరువు వద్ద కనిపించింది. అటవీ శాఖ సిబ్బంది.. ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..

నిప్పులు చెరిగే 'రఫేల్' విమానాలు ఎప్పుడొస్తాయంటే..

కరోనా ఇబ్బందుల కారణంగా రఫేల్​ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరేందుకు మరింత సమయం పట్టనుంది. ఎప్పుడంటే..?

'బంగ్లా ఫ్యాన్స్ నుంచి ఎప్పుడూ మద్దతు లభించలేదు'

బంగ్లాదేశ్​ అభిమానుల నుంచి తమకు ఎప్పుడూ మద్దతు లభించలేదని తెలిపాడు టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. ఇంకా ఏమన్నాడంటే..?

'సెట్స్​కి వెళ్లకుండా ఉండలేము'

లాక్​డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్నారు సినీతారలు. మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ కూడా కుటుంబంతో గడుపుతున్నారు. దీనిపై తాజాగా రామ్​చరణ్​ ట్వీట్​చేశారు. ఆ పోస్ట్​ ఏంటంటే..?

వ్యాక్సిన్ ఖరీదెంతో?

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఒకవేళ వస్తే దీని ఖరీదు ఎంత ఉంటుంది?

బీర్లు నేలపాలు

దేశ ఆర్థిక వ్యవస్థను నిలిబెడుతున్నామని మందు బాబులు అంటుంటే... అక్కడ ఎక్సైజ్​ పోలీసులు మాత్రం బీర్లు పారబోస్తున్నారు? వాళ్లు ఎందుకలా చేస్తున్నారు?

చైనాకు గుడ్​బై చెప్పండి

అమెరికాతో వాణిజ్య యుద్ధం సహా కరోనా వైరస్​పై ఆరోపణలతో దిగ్గజ కంపెనీలు తమ పరిశ్రమలను చైనా నుంచి తరలించాలని ప్రయత్నిస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చే వారికి అమెరికా ప్రోత్సాహకాలు ఇస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.