ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 5PM

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

etv-bharat-top-ten-news-at-5pm
టాప్ 10 న్యూస్ @ 5PM
author img

By

Published : May 19, 2020, 4:59 PM IST

ఏపీ జలవనరుల శాఖకు లేఖ

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం ఏమని లేఖ రాశారంటే..

ఎడారిగా తెలంగాణ

ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. పోతిరెడ్డిపాడుపై హస్తం నేతల ఘాటు వ్యాఖ్యలివే..

ముస్తాబాద్​లో కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలంలో మంత్రి కేటీఆర్​ పర్యటించారు. ఆయన ప్రారంభించిన అభివృద్ధి పనులు చూడండి..

పోటెత్తిన కూలీలు

ముంబయి బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకేసారి స్టేషన్​కు వేలాది మంది పోటెత్తారు. వారిని పోలీసులు అదుపులోకి ఎలా తీసుకొచ్చారంటే..

లోకల్​ ఫైట్

తమిళనాడులోని ఓ గ్రామంలో రెండు రాజకీయ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేసుకున్నారు. తారాస్థాయికి చేరిన ఈ గొడవకు కారణాలివే..

అప్పుడే రీఓపెనింగ్

కరోనా వల్ల లాక్​డౌన్​లో ఉన్న న్యూయార్క్​ ప్రభుత్వం నిర్దేశించిన ఏడు లక్ష్యాలు సాధించినప్పుడే తిరిగితెరుచుకుంటుందని మేయర్​ డి బ్లేసియా తెలిపారు. ఆ ఏడు లక్ష్యాలేంటంటే..

స్మార్ట్​ 'మాస్క్'

అమెరికాకు చెందిన పరిశోధకులు సెన్సార్ల సహాయంతో కరోనాను గుర్తించే మాస్కును రూపొందించారు. ఆ స్మార్ట్​ మాస్క్ విశేషాలు మీరు చూసేయండి..

లాభపడిన మార్కెట్లు

నిన్నటి నష్టాల నుంచి తేరుకుని దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​లో వృద్ధికి కారణాలేంటంటే..

హిట్​మ్యాన్​ టాక్స్​

సోమవారం భారత స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​తో ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ సెషన్​లో పాల్గొన్న హిట్​మ్యాన్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ రికీ పాంటింగ్​ గురించి వెల్లడించిన పలు ఆసక్తికరమైన విషయాలు..

ఎంజాయ్​ చేస్తున్న సినీతారలు

లాక్​డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సినీ తారలు. తాజాగా అభిమానులతో వారు ఏం పంచుకున్నారో ఓసారి చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.