ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్ @5PM - ETV BHARAT TOP TEN NEWS 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్ @5PM
టాప్​టెన్​ న్యూస్ @5PM
author img

By

Published : Jun 15, 2020, 5:01 PM IST

కేసీఆర్ సమీక్ష..

వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ అంశాలపై కీలక చర్చ

కల్లాల నిర్మాణానికి నిధులు

రాష్ట్రంలో లక్ష కల్లాల నిర్మాణంకు నిధులు విడుదల చేశారు. ఎంత కేటాయించారంటే

మరో ఎమ్మెల్యేకు కరోనా

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఎవరో తెలుసా

నిపుణులతో గవర్నర్​ చర్చ

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కీలక సంప్రదింపులు జరిపారు. ఆ వివరాలు చుద్దామా

ఆ ఫోన్​ లిఫ్ట్​ చేస్తే అంతే సంగతి!

మీరు ఆన్​లైన్ జాబ్​సైట్​లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారా? అయితే జాగ్రత్త ఎందుకో తెలుసా?

మళ్లీ లాక్​డౌన్​

తమిళనాడులో మళ్లీ లాక్​డౌన్​. ఎప్పటి నుంచో తెలుసా

కుప్పకూలిన యుద్ధ విమానం

అమెరికా వాయుసేన విమానం.. కుప్పకూలింది. ఎలా జరిగిందంటే

డీజీపీకి కొత్త చిక్కు తెచ్చిపెట్టిన ట్వీట్​

జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​కు.. ఓ ట్వీట్​ ఇబ్బందికరంగా మారింది. ఏమని ట్వీట్​ చేశారంటే

'ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధిస్తా'

భారత్​కు రెండో వ్యక్తిగత స్వర్ణం ఎవరు తీసుకొస్తారా అని దేశమంతా ఎదురుచూస్తూనే ఉంది. ఆశలన్నీ తనపైనే ఉన్నాయి

'నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కానీ'

ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ప్రముఖ నటి ఖుష్బూ తెలిపారు. ఆ కారణం ఏంటంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.