ETV Bharat / state

Fire safety: ఫైర్‌ ఇంజిన్లలో 'కైట్‌-ఐ'... అదెలా పని చేస్తుంది?

అగ్నిమాపక శకటాల్లో నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఫైర్‌ ఇంజిన్లలో 'కైట్‌-ఐ' సాంకేతికతను ఏర్పాటు చేశారు. అసలు కైట్​-ఐ అంటే ఏంటి? అదేలా పని చేస్తుంది..? అనే అంశాలపై ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి పాపయ్య మాటల్లోనే తెలుసుకుందాం.

F2F: ఫైర్‌ ఇంజిన్లలో 'కైట్‌-ఐ'... అదెలా పని చేస్తుంది?

author img

By

Published : Jun 7, 2021, 11:57 AM IST

అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఘటనాస్థలానికి అగ్నిమాపక శకటాలు వేగంగా చేరుకునేందుకు 'కైట్ ఐ' పేరిట సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ పరిజ్ఞానం సత్ఫలితాలనిస్తోంది.

ప్రస్తుతం జీహెచ్​ఎంసీ పరిధిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపట్టగా... త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 'కైట్‌-ఐ' సాంకేతికతను విస్తరిస్తామంటున్న ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి పాపయ్యతో మా ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్‌ ముఖాముఖి.

ప్రాంతీయ అగ్నిమాపక శాఖ అధికారి పాపయ్యతో ముఖాముఖి

ఇదీ చదవండి: Covid: 4 కేసుల్లో ఒకటి గ్రామీణ భారతంలోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.