ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@9PM

author img

By

Published : May 20, 2020, 8:59 PM IST

నేటి ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్​@9PM
టాప్​ 10 న్యూస్​@9PM

రాష్ట్రంలో మరో 27 కరోనా కేసులు

తెలంగాణలో మరో 27 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అవి ఎక్కడెక్కంటే..?

ఏపీ ఫిర్యాదుపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పందన

ఏపీ ఫిర్యాదులో పేర్కొన్న ప్రాజెక్టుల డీపీఆర్, వివరాలు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఇంకా ఏమందంటే..?

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ విస్తరణకు బ్రేక్​ పడింది. అదేంటంటే..?

ఒడిశా, బంగాల్​ను వణికించిన 'అంపన్​'

అంపన్​ తుపాను దెబ్బకు ఒడిశా, బంగాల్​​ చిగురుటాకుల్లా వణికిపోయాయి. తుపాను గురించి మరిన్ని విషయాలు

దేశీయ విమాన సర్వీసులు షురూ

లాక్​డౌన్​ ఆంక్షలు సడలించి.. పలు మార్గదర్శకాలతో ఇటీవలే రైళ్లు, బస్సులకు అనుమతించింది కేంద్రం. అయితే తాజాగా దేశీయ విమాన సర్వీసులు ప్రారంభస్తున్నట్లు ప్రకటించింది. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..?

అర్ధరాత్రి నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి

బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్​ఆర్​)పై వాహనాలకు అనుమతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే కొన్ని చర్యలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. అవేంటంటే..?

ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు

ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్​లో కరోనా పరీక్షలు, చికిత్సల పిటిషన్​పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇంకా ఏం చెప్పిందంటే..?

'కరోనా కేసుల్లో అగ్రస్థానం ఓ గౌరవ సూచిక'​

కరోనా వైరస్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండడం 'గౌరవ సూచిక' అని వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. కారణం ఏం చెప్పారంటే..?

క్రికెట్ అభిమానులకు శుభవార్త

దేశంలో కొవిడ్​-19 తగ్గుముఖం పట్టిన తర్వాత ఐపీఎల్​ నిర్వహించాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి యోచిస్తోంది. అది ఎప్పుడంటే..?

తారక రాముడికి నెట్టింట శుభాకాంక్షల వెల్లువ​

యంగ్​టైగర్​ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వారు ఎవరెవరంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.