ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@7PM

author img

By

Published : May 20, 2020, 7:02 PM IST

నేటి ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్​@7PM
టాప్​ 10 న్యూస్​@7PM

పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్టే

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం రేపుతున్న పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ విస్తరణకు బ్రేక్​ పడింది. ఎలా అంటే..?

వివరాలివ్వండి

ఏపీ ఫిర్యాదులో పేర్కొన్న ప్రాజెక్టుల డీపీఆర్, వివరాలు ఇవ్వాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు కోరింది. ఇంకా ఏమందంటే..?

దేశీయ విమాన సర్వీసులు షురూ

లాక్​డౌన్​ ఆంక్షలు సడలించి.. పలు మార్గదర్శకాలతో ఇటీవలే రైళ్లు, బస్సులకు అనుమతించిన కేంద్రం. ఇప్పుడు దేశీయ విమాన సర్వీలకు ఓకే చెప్పింది. ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో తెలుసా?

బంగాల్​ తీరాన్ని తాకిన 'అంపన్'​ తుపాను

అతి తీవ్ర తుపానుగా ఉన్న అంపన్..​ బంగాల్​ తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ ప్రక్రియ.. నాలుగు గంటల పాటు కొనసాగనుంది. తుపాను గురించి మరికొన్ని విషయాలు..

అర్ధరాత్రి నుంచి ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి

బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్​ ఔటర్​ రింగ్​ రోడ్డు(ఓఆర్​ఆర్​)పై వాహనాలకు అనుమతిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే కొన్ని చర్యలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. అవేంటంటే..?

పట్టపగలు కత్తులతో యువకుడిపై దాడి!

పంజాబ్​లోని గియాస్‌పురాలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిపై దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఎందుకో తెలుసా..?

నడిచి.. నడిచి.. ప్రాణం విడిచి!

ఎలాగైనా ఇంటికి చేరాలని ఓ వలసకూలీ మండుటెండలో కాలిబాట పట్టాడు. కొన్ని రోజులపాటు ఆకలిబాధలను పట్టించుకోలేదు. సత్తువ నశించిన నడవడానికే ప్రయత్నించాడు. కానీ అంతలోనే అనంతలోకాలకు వెళ్లాడు. అసలు ఏమైందంటే..?

'కరోనా కేసుల్లో అగ్రస్థానం ఓ గౌరవ సూచిక'​

కరోనా వైరస్ కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండడం 'గౌరవ సూచిక' అని వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. కారణం ఏం చెప్పారంటే..?

క్రికెట్ అభిమానులకు శుభవార్త

దేశంలో కొవిడ్​-19 తగ్గుముఖం పట్టిన తర్వాత ఐపీఎల్​ నిర్వహించాలని భారత క్రికెట్​ నియంత్రణ మండలి యోచిస్తోంది. ఎప్పుడంటే..?

ఆ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా ఫిక్స్!

తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ట్వీట్ చేశారు. దీనిని బట్టి వీరిద్దరి కాంబినేషన్​లో ఓ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజమేనా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.