దరఖాస్తు కోసం : క్లిక్ చేయండి
ఈనాడు జర్నలిజం స్కూల్ నోటిఫికేషన్ విడుదల - జర్నలిజం
అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా?.. సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్తతరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మెుబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం.
ఈనాడు జర్నలిజం నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తు కోసం : క్లిక్ చేయండి