ETV Bharat / state

ఓయూ ప్రాంగణంలో ఎడ్​సెట్ ఫలితాలు విడుదల - ఎడ్​సెట్​ రిజల్ట్స్​

ఓయూ ప్రాంగణంలో ఎడ్​సెట్ ఫలితాలు విడుదల
ఓయూ ప్రాంగణంలో ఎడ్​సెట్ ఫలితాలు విడుదల
author img

By

Published : Oct 28, 2020, 12:15 PM IST

Updated : Oct 28, 2020, 3:53 PM IST

12:13 October 28

ఓయూ ప్రాంగణంలో ఎడ్​సెట్ ఫలితాలు విడుదల

 బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్​సెట్​ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఎడ్‌సెట్‌-2020 ఫలితాలను ఓయూ ప్రాంగణంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. అక్టోబర్‌ 1, 3 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు 30, 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 29,861 (97.58%) మంది అర్హత సాధించారు.

ఇదీ చదవండి: గొర్రెకుంట మృత్యుబావి కేసులో సంజయ్‌కుమార్‌కు ఉరిశిక్ష

Last Updated : Oct 28, 2020, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.