ETV Bharat / state

రైళ్ల భద్రత విషయంలో రాజీపడొద్దు: గజానన్​ మాల్య - Ghazanan Mallya

డివిజనల్​ రైల్వే మేనేజర్​ (డీఆర్​ఎం) అధికారులతో రైల్వే జనరల్​ మేనేజర్ గజానన్​ మాల్య దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. రైళ్ల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని అధికారులకు సూచించారు.

రైళ్ల భద్రత విషయంలో రాజీపడొద్దు: గజానన్​ మాల్య
author img

By

Published : Aug 14, 2019, 11:19 AM IST

వరదల వంటి పరిస్థితుల్లో రైళ్ల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అధికారులకు సూచించారు. డీఆర్ఎం అధికారులతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం సమయంలో రైళ్లను సాఫీగా నడపటానికి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రైళ్ల వంతెనలు, సొరంగాల వద్ద పటిష్ఠమైన నిఘా ఉంచాలని అన్నారు. సిగ్నల్ సమస్యలు, ఇంజినీరింగ్ వైఫల్యాలను ముందస్తుగా గుర్తించి సరిచేయాలని పేర్కొన్నారు. రైళ్ల సమయపాలనను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాననీ.. షెడ్యూల్ ప్రకారం రైళ్లను నడిపిందేకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు.

రైళ్ల భద్రత విషయంలో రాజీపడొద్దు: గజానన్​ మాల్య

ఇవీ చూడండి: 'ఈత చెట్టే కదా అని నరికేస్తే శిక్షతప్పదు'

TG_HYD_09_10_AIRPORT VIVEK, LAXMAN ARRAIVEL_AB_TS10020. M.Bhujangareddy.(Rajendranagar) 8008840002. note: feed from desk whatsapp. యాంకర్..... కెసిఆర్ పాలన తుగ్లఖ్ పాలన కొనసాగుతుందని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వివేక్ మిడియాతో అన్నారు... తెలంగాణ బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ. దేశ ప్రదాని మోడి చెపడుతుంన్న కార్యక్రమాలకు అకర్శితునై బిజెపి లో చెరాను. బిజెపిలో చేరిన తరువాత రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ లక్ష్మన్ తో కలిసి తోలిసారిగా హైద్రాబాద్ వచ్చిన వివేక్ వెంకట్ స్వామి కి బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘణంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ ఆధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంకు కేవలం 62 వేల కోట్ల అప్పులు మాత్రమే ఉండేవి కానీ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అది కాస్త 182 కోట్లకు చేరి బంగారు తెలంగాణకు బదులుగా అప్పుల తెలంగాణగా మారిందంన్నారు. కాంట్రాక్టర్ ల మాముల కోసమే సెక్రెటరేట్ భవనాలను కూల్చీ కొత్త భవనాల నిర్మాణం చెపడుతుంన్నారని అరోపిస్తుంన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ముఖ్యమంత్రి కార్యలయం కోసం ఒ నుతన భవనం నిర్మించాడని కానీ అది చాలదని కెసిఆర్ అధికారంలోకి వచ్చాక 100 కోట్లతో నుతన భవనం నిర్మించాడని వివేక్ తెలిపారు. కెసిఆర్ బంగారు తెలంగాణ కాదు కల్వకుంట్ల తెలంగాణగా మార్చాడు. బైట్:- వివేక్ వాయిస్.... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బంగారు తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో చేరిన వివేక్ వెంకట స్వామి టిఆర్ఎస్ నియంతృత్వ పోకడ అవినీతి కుటుంబ పాలనతో అందులో పోసగలేక కేంద్రంలో బిజెపి చెపడుతున్న సంక్షేమ పథకాలకు అకర్శితుడై బిజెపిలో చేరాడని తెలంగాణ బిజెపి అద్యక్షుడు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. బైట్:- డా.. లకైష్మన్ బిజెపి రాష్ట్ర అద్యక్షుడు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.