గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. గత నెల రూ.796.5 ఉండగా ఇవాళ రూ.207 తగ్గి రూ.589.5కు లభిస్తోంది. ప్రస్తుత ధర 15 రోజులపాటు అమల్లో ఉండనుంది. కొత్త ధర ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్ ధర తగ్గటం సామాన్యులకు ఊరటనిస్తోంది.
ఇదీ చూడండి: స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు