ETV Bharat / state

'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు' - కరోనా జాగ్రత్తలు

కరోనా ప్రజలను భయపెడుతోంది. ఈ మహమ్మారికి ఇప్పటివరకు ఎలాంటి మందు లేదు. ప్రతి ఒక్కరు తమకు తాముగా శుభ్రంగా ఉంటే కరోనా దరిచేరదని వైద్యులు పేర్కొంటున్నారు. చికిత్స కన్నా నివారణ ద్వారానే వైరస్ అరికట్టవచ్చని చెబుతున్నారు.

Doctor gopichand mannam on corona
'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'
author img

By

Published : Mar 29, 2020, 5:42 PM IST

చేతులను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకుంటూ.. అనవసరంగా ముఖాన్ని తాకకుండా ఉంటే కరోనాను కొంతవరకు రాకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో అసలు చేతులు ఎలా శుభ్రపరుచుకోవాలి.. శానిటైజర్ వినియోగం... మాస్కులు ధరించేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపీచంద్ మన్నంతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

'ఆ మూడు పాటిస్తే కరోనా దరిచేరదు'

ఇవీ చూడండి: హృద్రోగులపై కరోనా ప్రభావం ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.