ETV Bharat / state

Help: 200 మంది కుష్టు రోగులకు నిత్యావసరాల పంపిణీ - తెలంగాణ తాజా వార్తలు

గివ్​ ఫర్​ ఫుడ్​ ఫౌండేషన్​ స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్​ కిరణ్​కుమార్​.. 200 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు, కూరగాయలను హైదరాబాద్​ లాలాగూడలో పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో ఎవరూ పస్తులు ఉండకుండా.. తన వంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

food distribution
food distribution
author img

By

Published : Jun 5, 2021, 5:55 PM IST

సమాజంలో నిరాదరణకు గురవుతున్న కుష్టు రోగులను ఆదుకోవాలన్న సంకల్పంతో.. నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు గివ్​ ఫర్​ ఫుడ్​ ఫౌండేషన్​ స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్​ కిరణ్​కుమార్​ పేర్కొన్నారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో ఎవరూ పస్తులు ఉండకుండా.. తన వంతు సాయంగా 200 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు, కూరగాయలను హైదరాబాద్​ లాలాగూడలో పంపిణీ చేశారు. కుటుంబసభ్యులు, ట్రస్ట్​ సభ్యులు రమేశ్​, ప్రదీప్​ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.