ETV Bharat / state

ఇస్కాన్​ ఆలయంలో కృష్ణాష్టమి వైభవం - చిత్ర ప్రదర్శన

శ్రీకృష్ణజన్మాష్టమి పర్వదినాన హైదరాబాద్ అబిడ్స్​లోని ఇస్కాన్​ దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మెుక్కులు చెల్లించుకున్నారు.

ఇస్కాన్​ దేవాలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
author img

By

Published : Aug 24, 2019, 5:58 PM IST

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన హైదరాబాద్ అబిడ్స్​లోని ఇస్కాన్ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక అలంకరణతో రాధా కృష్ణులు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీ కృష్ణుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఇస్కాన్​ దేవాలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు

ఇదీచూడండి:కశ్మీర్​లో ఆంక్షలకు ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా సమర్థన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.