ETV Bharat / state

అందరూ ఇంట్లోనే ఉండండి: క్రెడాయి తెలంగాణ ఛైర్మన్‌ - credai chairman gummi ram reddy

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటించాలని క్రెడాయి తెలంగాణ ఛైర్మన్‌ గుమ్మి రాం రెడ్డి కోరారు. ఈ సమయంలో ఐక్యతగా ఉండాలన్నారు.

credai chairman gummi ram reddy on corona
అందరూ ఇంట్లోనే ఉండండి: క్రెడాయి తెలంగాణ ఛైర్మన్‌
author img

By

Published : Apr 11, 2020, 11:15 AM IST

వాట్సాప్​, ఫేస్‌బుక్‌ల్లో కరోనాకు సంబంధించి అసత్యాలను పోస్ట్ చేయడం సరైంది కాదని క్రెడాయి తెలంగాణ ఛైర్మన్‌ గుమ్మి రాం రెడ్డి అన్నారు. విపత్కర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్ట్‌ చేస్తే మంచిదని సూచించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటించాలని కోరారు.

ఇవీచూడండి: తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రతిభ.. 9 వేలతో బ్యాటరీ సైకిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.