ETV Bharat / state

6న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనం: తమ్మినేని - సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశం

ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా రహదారులను దిగ్బంధించనున్నట్టు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు.

cpm-state-secretariat-meeting-at-mb-bhawan-hyderabad
6న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధనం: తమ్మినేని
author img

By

Published : Feb 4, 2021, 7:41 AM IST

భాజపాకి తెరాస లొంగిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్ ఎంబీభవన్​లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన రాష్ట్ర కార్యదర్శివర్గం సమావేశం జరిగింది. రైతుల మనోభాలకు విరుద్ధంగా కేసీఆర్ వైఖరి ఉందని తమ్మినేని ఆరోపించారు.

12 నుంచి 20 వరకు వామపక్షాలు, తెజస... జిల్లా యాత్రలు చేపట్టనున్నాయి. భాజపా చర్యలపై ఈ నెల 20 తర్వాత ఆన్​లైన్​లో రాజకీయ ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. రైతుల పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అమిత్​షాకు రేవంత్​రెడ్డి​ లేఖ.. కేంద్ర బలగాలతో రక్షణకు విజ్ఞప్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.