మెట్రో రైలు టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్ దాఖలు చేసింది. రాయితీ ఒప్పందానికి విరుద్ధంగా మెట్రో టికెట్ల ధరలు ఖరారు చేశారని హైదరాబాద్ సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇవీ చూడండి: తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం