ETV Bharat / state

అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి: సీపీ అంజనీ కుమార్​ - hyderabad latest news

కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని... హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సంవత్సర కాలంగా కరోనా వ్యాప్తి నివారణలో పోలీసు సిబ్బంది చేసిన కృషిని ఆయన కొనియాడారు.

CP Anjani Kumar told everyone to get vaccinated
పోలీసుల కృషిని కొనియాడిన సీపీ అంజనీ కుమార్​
author img

By

Published : Apr 23, 2021, 10:13 AM IST

ప్రస్తుతం హైదరాబాద్​ నగరంలో 700 మందికి పైగా పోలీసులు కొవిడ్​ బారిన పడ్డారని... సీపీ అంజనీ కుమార్​ తెలిపారు. కిందటి సంవత్సరం 3,800 మందికి వైరస్​ సోకగా... 41 మంది మహమ్మారి కారణంగా చనిపోయారని పేర్కొన్నారు.

పోలీసుల కృషిని కొనియాడిన సీపీ అంజనీ కుమార్​

కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. సంవత్సర కాలంగా కరోనా వ్యాప్తి నివారణలో పోలీసు సిబ్బంది చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఇప్పటికే చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నారని... మిగిలిన వారు కూడా టీకా వేయించుకోవాలని తెలిపారు.

ఇదీ చదవండి: యమ డేంజర్‌: రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.