ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు జ్యూస్, బిస్కెట్లు అందించిన సీపీ - పారిశుద్ధ్య కార్మికుల వార్తలు

హైదరాబాద్​ నగర కమిషనర్​ అంజనీ కుమార్... పారిశుద్ధ్య కార్మికులకు జ్యూస్, బిస్కెట్లు అందించి... వారి సేవలను కొనియాడారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అభినందించారు.

cp-anjani-kumar-distribute-biscuits-and-juices-to-ghmc-workers
పారిశుద్ధ్య కార్మికులకు జ్యూస్, బిస్కెట్లు అందించిన సీపీ
author img

By

Published : Apr 24, 2020, 12:17 PM IST

లాక్​డౌన్ సమయంలో తమ ప్రాణాలు లెక్క చేయకుండా... అహర్నిశలు కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను హైదరాబాద్​ నగర కమిషనర్​ అంజనీ కుమార్ కొనియాడారు. హైదర్​గూడలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జ్యూస్, బిస్కెట్లు అందించారు.

విపత్కర సమయంలో సక్రమంగా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు... పారిశుద్ధ్య కార్మికులు నిరంతరంగా విధులు నిర్వర్తిస్తే కరోనాను తరమేయవచ్చని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.