ETV Bharat / state

టీకా కొరత: వాక్సినేషన్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు - టీకాల కొరత

టీకా కొరతతో వ్యాక్సినేషన్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్న ప్రజలకు టీకా అందుబాటులో లేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న టీకా ఇవ్వటంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

covid vaccines out of stock in vaccination centers in telangana
టీకా కొరత: వాక్సినేషన్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు
author img

By

Published : Apr 29, 2021, 1:45 PM IST

క‌రోనా నియంత్రణకు వ్యాక్సిన్‌ వేసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో అందటంలేదు. టీకా కొర‌త‌తో వ్యాక్సినేష‌న్‌కు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆన్‌లైన్‌ బుక్‌ చేసుకున్న వారంతా... టీకా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టీకా లభించక... అధికారులతో గొడవకు దిగే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ మన్సూరాబాద్‌ ఆరోగ్య కేంద్రంలో టీకా పంపిణీపై ప్రజలు ఆందోళనకు దిగారు. అక్కడి పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య వివరిస్తారు.

టీకా కొరత: వాక్సినేషన్ కేంద్రాల్లో గందరగోళ పరిస్థితులు

ఇదీ చూడండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.