అనధికారిక పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను సికింద్రాబాద్‌లో రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. 32 లక్షల విలువగల 2వేల కిలోలకు పైగా విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి హైదరాబాద్‌కు రైలులో తరలించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సైబర్మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కేంద్రం