ETV Bharat / state

కరోనా దరిచేరకుండా కవర్​తో దుకాణం దిగ్బంధనం

author img

By

Published : Jul 3, 2020, 2:23 PM IST

హైదరాబాద్​లో కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. విస్తృతంగా వ్యాపిస్తున్న వైరస్​ వల్ల వర్తక వ్యాపారులు కొన్ని చోట్ల దుకాణాలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ చేస్తున్నారు. కానీ.. సికింద్రాబాద్​ మొండా మార్కెట్​లోని ఓ దుకాణాదారు... వినూత్నంగా ఆలోచించాడు. కరోనా మహమ్మారి తన దుకాణంలోకి రాకుండా ఉండేందుకు ప్లాస్టిక్​ కవర్​తో ముందువైపు దిగ్బంధనం చేసి... ఆ మహమ్మారిని సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు.

corona precautions taken in secundrabad monda market
corona precautions taken in secundrabad monda marketcorona precautions taken in secundrabad monda market
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.