రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరేడ్మెట్ మధురనగర్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతని కుటుంబంతో పాటు స్థానికులందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం 40 మందికిపైగా వైద్య పరీక్షలు చేశారు. వైరస్ సోకిన వ్యక్తి మూడు రోజుల క్రితం సుమారు 50 మందికి అన్నదానం, నిత్యవసర వస్తువుల పంపిణీ చేసినట్లు గుర్తించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన వ్యక్తికే కరోనా - తెలంగాణలో కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా నేరేడ్మెట్ మధురనగర్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.
నిత్యావసరాలు పంపిణీ చేసిన వ్యక్తికే కరోనా