ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 793 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 793 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది.

author img

By

Published : Jun 29, 2020, 3:02 PM IST

corona-cases-in-ap
ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 793 కరోనా కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 793 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 13,891కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో 706 మంది స్థానికులు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 81 మంది ఉన్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,232 మంది కోలుకోగా.. 7,479 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24 గంటల వ్యవధిలో 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చూడండి: పాత సచివాలయ ప్రాంగణంలోకి అనుమతి లేదు: ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.