CONGRESS MP KOMATIREDDY: 'రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి' - telangana varthalu
congress mp komatireddy venkat reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పూరితంగానే వరిధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(mp komatireddy venkat reddy) ఆరోపించారు. ముఖ్యమంత్రి తీరు చూస్తుంటే మిల్లర్లతో కుమ్మక్కైనట్లు అనుమానాలకు తావిస్తోందన్న ఆయన... రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ అపాయింట్‌మెంట్ తీసుకుని కలుస్తామని అన్నారు. తాను కాంగ్రెస్‌కు ఏనాడు దూరంగా లేనని వెల్లడించారు. ఇంట్లో అన్నదమ్ముల మాదిరిగానే పార్టీ నేతల మధ్య విభేదాలు సహజమంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
CONGRESS MP KOMATIREDDY: 'రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి'
By
Published : Nov 28, 2021, 2:21 PM IST
'రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయి'