ETV Bharat / state

తెరాసలో చేరిన 200మంది కార్యకర్తలు - CONGRESS

తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్​కు చెందిన 12మంది ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. అదే మార్గంలో కార్యకర్తలు కూడా గులాబీపార్టీలోకి వరస కట్టారు. హైదరాబాద్ రహమత్​నగర్​లో హస్తం పార్టీకి చెందిన 200మంది కార్యకర్తలను మంత్రి తలసాని, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కండువా కప్పి ఆహ్వనించారు.

తెరాసలో చేరిన 200మంది కార్యకర్తలు
author img

By

Published : Jun 16, 2019, 8:26 PM IST

తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలను చూసే ప్రతిపక్షాల నుంచి నేతలు, కార్యకర్తలు తెరాసలో చేరుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జూబ్లీహిల్స్​లోని రహమత్ నగర్​లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 200మంది కార్యకర్తలను మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వనించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ విమర్శించారు.

తెరాసలో చేరిన 200మంది కార్యకర్తలు

ఇవీచూడండి: పదివి కోసం ఎత్తుగడనా... పార్టీ మారే సంకేతాలా...?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.