హైదరాబాద్ సచివాలయంలో మసీదుల కూల్చివేతపై ముస్లిం సోదరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. మసీదులు తిరిగి నిర్మిస్తామని కేసీఆర్ చెప్పడం.. ప్రతిగా అసదుద్దీన్ ఓవైసీ ఆ నిర్ణయాన్ని స్వాగతించడం దారుణమన్నారు.
మసీదుల కూల్చివేతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మైనారిటీ సెల్ కోరినట్లుగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని కోరారు.
ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..