జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో.. ఏపీ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గోననున్న క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సింధు, సాత్విక్ సాయిరాజ్, రజనీ ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. ఆ రాష్ట్ర సీఎం ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు.
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించిన స్థల జీవోను సింధుకు ఇచ్చారు.
ఇదీ చూడండి: Etela Rajender: మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం