ETV Bharat / state

ప్రగతి భవన్​కు చేరుకున్న కేసీఆర్.. త్వరలో రైతులతో సమావేశం!​ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

CM KCR reached Pragati Bhavan
ప్రగతి భవన్​కు చేరుకున్న కేసీఆర్.. త్వరలో రైతులతో సమావేశం!​
author img

By

Published : Jul 11, 2020, 3:50 PM IST

Updated : Jul 11, 2020, 4:21 PM IST

15:48 July 11

ప్రగతి భవన్​కు చేరుకున్న కేసీఆర్.. త్వరలో రైతులతో సమావేశం!​

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఫాంహౌస్ నుంచి ప్రగతి భవన్​కు చేరుకున్నారు.  రెండు వారాలుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్​హౌస్​లోనే సీఎం ఉన్నారు. 2 వారాలు అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించిన సీఎం.. మధ్యాహ్నం ప్రగతి భవన్​కు వచ్చారు. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సచివాలయం కూల్చివేత, త్వరలో రైతులతో భేటీకి సంబంధించిన అంశాలను ఆయన సమీక్షించనున్నారు. 

Last Updated : Jul 11, 2020, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.