రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు... గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు... రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. గవర్నర్ తమిళిసై సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం కేసీఆర్‌కు గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురి భేటీ ముగిసిన అనంతరం సీఎం... ప్రగతిభవన్‌కు బయలుదేరారు.
KCR: గవర్నర్ తమిళిసైకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ - telangana governor tamilisai birthday
గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం
11:38 June 02
గవర్నర్ తమిళిసైకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
11:38 June 02
గవర్నర్ తమిళిసైకి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు... గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు... రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. గవర్నర్ తమిళిసై సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం కేసీఆర్‌కు గవర్నర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురి భేటీ ముగిసిన అనంతరం సీఎం... ప్రగతిభవన్‌కు బయలుదేరారు.
Last Updated : Jun 2, 2021, 1:50 PM IST