శనివారం హిందీ భాష దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ భాషాభిమానులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. హిందీ భాషాభివృద్ధికి వారు చేస్తున్న కృషిని అభినందించారు.
ఇదీ చూడండి : తెరాసకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు